Shani-Rahu Yog Effect: ఉత్తర భాద్రపద నక్షత్రానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఇదే నక్షత్రంలోకి రాహువు సంచారం చేసింది. అలాగే ఎంతో ప్రాముఖ్యత కలిగిన శని గ్రహం నక్షత్రంలోకి ఈ గ్రహం సంచారం చేసింది. రాహువు గ్రహం నక్షత్ర సంచారం చేస్తే దాదాపు 18 నెలల పాటు ఉంటాడని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతోంది. అయితే రాహువు గ్రహం సంచారం చేయడం కారణంగా మొత్తం అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. ఈ సమయంలో కొన్ని రాశులవారు తీవ్ర దుష్ప్రభావాలకు కూడా గురవుతారు. అయితే  ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి రాహువు సంచారం చేయడం కారణంగా ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో? ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభ రాశి:
ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి రాహువు సంచారం చేయడం వల్ల వృషభ రాశివారిపై ఎన్నడూ ఊహించని ప్రభావం పడుతందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని కారణంగా వీరికి మానసిక సమస్యలు కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారి ఈ సమయం కాస్త నష్టాలను కలిగించే ఛాన్స్‌ కూడా ఉంది. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టడం మానుకుంటే ఎంతో మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఈ సమయంలో అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హెల్త్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. 


కర్కాటక రాశి:
రాహువు నక్షత్ర సంచార ప్రభావం కార్కాటక రాశివారిపై కూడా పడింది. దీని కారణంగా వీరికి జీవితంలో హెచ్చు తగ్గులతో పాటు అనేక సమస్యలు రావచ్చు. అలాగే వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో అనేక సమస్యలు రావచ్చు. వృత్తి జీవితం గడుపుతున్నవారికి కూడా తీవ్ర సమస్యలు వస్తాయి. పాత వ్యాధులు కూడా ఈ సమయంలో మళ్లీ వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోతాయి. ఆత్మవిశ్వాసం కూడా పూర్తిగా తగ్గిపోయే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. స్నేహితుల మధ్య కూడా గొడవలు రావచ్చు.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


సింహరాశి:
శని నక్షత్రంలోకి రాహువు సంచారం చేయడం కారణంగా అనేక సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు వ్యాపారాలు చేస్తున్నవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. దీంతో పాటు ఖర్చులపై కూడా జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది. వీరికి తీవ్ర ఆటంకాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు భాగస్వామ్య జీవితంలో కూడా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే సమస్యలు కూడా రావచ్చు. కుటుంబంలో కూడా విపరీతమైన సమస్యలు కూడా రావచ్చు. 


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి