Shukra Gochar 2023: జ్యోతిషశాస్త్రంలో శుక్ర గ్రహాన్ని సంపద, వైభవం, ఆనందం, ఐశ్వర్యం, విలాసానికి సూచికగా భావిస్తారు. అయితే శుక్రుడు రాశి సంచారం చేయడం వల్ల దాని ప్రభావం 12 రాశువారిపై పడే ఛాన్స్‌ ఉంది. అయితే శుక్రుడు 15 ఫిబ్రవరి 2023న మీనరాశిలోకి సంచారం చేయబోతుంది. అయితే ఈ రాశి సంచారం వల్ల ప్రభావం పలు రాశులవారిపై పడే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా ఈ ప్రభావంతో చాలా రకాల ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే మీనా రాశిలోకి శుక్రుడు సంచారం చేయడం వల్ల  బృహస్పతితో కూడా సంయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు:
మిథునం, ధనుస్సు, మీనం రాశుల వారు శుక్రుని సంచారం వల్ల భారీగా లాభాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వృషభం, సింహం, వృశ్చికం, కుంభం, మేషం, కర్కాటకం, మకర రాశి వారు కూడా చాలా రకాల ఆర్థికంగా కూడా బలపడతారు. కాబట్టి వీరు తప్పకుండా పలు విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.


ఈ 3 రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు:
1. మిథున రాశి:

మిథున రాశి వారికి శుక్ర సంచారం వల్ల ఊహించని ధన లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారాలు చేసేవారు కూడా ఈ సంచారం ప్రభావంతో ఊహించని లాభాలు పొందుతారు. ఈ క్రమంలో ఖర్చులు తగ్గి లాభాలు పెరిగే ఛాన్స్‌ కూడా ఉంది.


2. కన్యారాశి:
కన్యారాశిలోకి శుక్రుడు సంచారం చేయడం వల్ల ఈ రాశివారు కూడా సానుకూల ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితంలో ఆనందం లభిస్తుంది. ప్రేమ సంబంధాలలో మెరుగుదల ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈ క్రమంలో ఉపశమనం లభిస్తుంది.


3. తులారాశి:
తులారాశి వారికి శుక్రుడు ఆరవ స్థానంలో ఉండబోతున్నాడు. దీని కారణంగా శత్రువుల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆకస్మిక ధనలాభాలు కూడా లభిస్తాయి. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.


Also read: Supreme Court: ఏపీ హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు, సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం


Also read: Supreme Court: ఏపీ హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు, సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook