Add Zee Business As A Preferred Source
App

Solar Eclipse Effect: సూర్యగ్రహణం రోజు షడష్టక యోగం.. మూడు రాశులకు జరగబోతుంది ఇదే..

Solar Eclipse Effect On Zodiac: ఇది ఏడాది ఏర్పడే చివరి సూర్యగ్రహణం కారణంగా షడష్టక రాజయోగం వల్ల కొన్ని రాశుల వారికి తీవ్ర సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.

Solar Eclipse Effect: సూర్యగ్రహణం రోజు షడష్టక యోగం.. మూడు రాశులకు జరగబోతుంది ఇదే..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More