Sun Transit: 2025 చివరి సూర్య సంచారం.. ఈ రాశులవారికి ఇది తప్పకుండా జరుగుతుంది!

Sun Transit 2025 Effect: గురు గ్రహం పాలించే రాశిలోకి సూర్యుడు సంచారం (Sun Transit 2025) చేస్తాడు. దీని కారణంగా డిసెంబర్‌ 16వ తేది నుంచి కొన్ని రాశులవారికి తీవ్ర సమస్యలు రావడం ప్రారంభమవుతాయి. ఆర్థికంగా కూడా నష్టపోతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Dec 14, 2025, 09:03 AM IST
Sun Transit: 2025 చివరి సూర్య సంచారం.. ఈ రాశులవారికి ఇది తప్పకుండా జరుగుతుంది!

Sun Transit 2025 Effect On Zodiac: సూర్యుడు సంచారం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఈ గ్రహాన్ని అన్ని గ్రహాలకు రాజుగా భావిస్తారు. అలాంటి ఈ గ్రహం సంచారం చేయడం వల్ల మొత్తం అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. అయితే, డిసెంబర్ 16న ధనుస్సు రాశిలోకి సూర్యుడు (Sun Transit 2025) ప్రవేశిస్తాడు. ముఖ్యంగా ఈ రాశిని బృహస్పతి పరిపాలిస్తాడు. అలాంటిది సూర్యుడు సంచారం చేయడం వల్ల అద్బుతమైన శుభ సమయం ప్రారంభమవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశులవారికి జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే డిసెంబర్‌ 16వ తేది నుంచి కొన్ని రాశులవారికి దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో శుభకార్యాలు కూడా జరగవని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Add Zee News as a Preferred Source

ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి:
మీన రాశి
ధనుస్సు రాశిలోకి సూర్యుడు సంచారం చేయడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా అలసట కూడా విపరీతంగా ప్రారంభమవుతుంది. రక్తపోటు సమస్యలు కూడా వస్తాయి.  జీవిత భాగస్వామితో ఎన్నో రకాల సమస్యలు కూడా వస్తాయి. దీంతో పాటు ప్రేమ జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. దీంతో పాటు వీరు కాస్త  జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

వృషభ రాశి
సూర్యుడి సంచారంతో వృషభ రాశివారికి తీవ్ర ఇబ్బందులు రావడం ప్రారంభమవుతాయి. వ్యాపారవేత్తలు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఈ సమయంలో ఒప్పందాలు కుదుర్చుకుంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు సహోద్యోగులతో తీవ్ర సమస్యలు వస్తాయి. అలాగే పనుల్లో రిస్క్ తీసుకోకపోవడం చాలా మంచిది. ఉద్యోగాలు చేసేవారు కూడా చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 

మిథున రాశి
మిథున రాశివారికి ఒత్తిడి కూడా పెరుగుతుంది. దీంతో పాటు ఊహించని స్థాయిలో పనిభారం పెరుగుతుంది. దీని వల్ల శారీరక అలసట కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఊహించని సమస్యలు వస్తాయి. అలాగే ఆర్థికంగా కూడా తీవ్రంగా నష్టపోతారు. అలాగే చాలా కాలంగా వస్తున్న సమస్యలు కూడా అలాగే ఉంటాయి. అంతేకాకుండా డబ్బులపరంగా తీవ్రంగా నష్టపోతారు. దీంతో పాటు దూరప్రయాణాలు చేయడం కూడా మానుకోవాల్సి ఉంటుంది.

Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..

తుల రాశి
తుల రాశి వారికి ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా పనిభారం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అలాగే ఊహించని సమస్యలు కూడా వస్తాయి. దీంతో పాటు మీ ప్రత్యర్థులు మీపై విజయాలు కూడా సాధిస్తారు. అంతేకాకుండా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారు. అలాగే ఈ సమయంలో తీవ్రంగా నష్టపోతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

NOTE: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య శాస్త్ర నిపుణుల నుంచి సేకరించింది. దీనిని జీ తెలుగు న్యూస్‌ ధృవీకరించదు. అలాగే ఇది కేవలం నమ్మకాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.

Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News