Sun Transit effect on Libra: గ్రహాల రాజు సూర్య భగవానుడు మరో ఐదు రోజుల్లో తన రాశిని మార్చబోతున్నాడు. 11నెలల తర్వాత ఆగస్టు 17న సూర్యుడు తన సొంత రాశి అయిన సింహరాశికి (Sun Transit in leo 2022) చేరుకోనున్నాడు. అతడిని ఆహ్వానించేందుకు అక్కడే సిద్ధంగా ఉన్నాడు బుధుడు. వీరిద్ధరి కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడే అవకాశం ఉంది. నిజం చెప్పాలంటే..అంతరిక్షంలో ఏ మార్పు జరిగినా 100% ప్రయోజనకరం కాదు లేదా పూర్తిగా హానికరం కాదు. సూర్యుని ఈ మార్పు తులారాశి లేదా లగ్న రాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోందని తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తులరాశిపై సూర్య సంచార ప్రభావం
సూర్యుడి రాశి మార్పు వల్ల తుల రాశివారి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. కొత్త జాబ్ రావచ్చు.  వీరు రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన సాహితీవేత్తలు అవార్డు పొందే అవకాశం ఉంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. ఈ కాలంలో మీరు మీ తండ్రికి సేవ చేసినట్లయితే.. భారీగా లాభపడే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది.  యోగా వ్యాయామం కొనసాగించండి. గ్రహాల ప్రభావం వల్ల తులారాశివారిలో సాత్వికత పెరుగుతుంది, దానివల్ల మీ మనస్సు స్వచ్ఛంగా ఉంటుంది. 


Also Read: Raksha Bandhan 2022: ఈరోజు ఈ టైం లోగా మీ సోదరుడికి రాఖీ కట్టండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook