Add Zee Business As A Preferred Source
App

Dasara Navaratri Zodiac: శరన్నవరాత్రుల్లో ఈ రాశుల వారిపై అమ్మవారు కనక వర్షం కురిపించబోతోంది.. అబ్బబ్బ డబ్బే డబ్బు..

Dasara Navaratri Lucky Zodiac Signs Telugu: శరన్నవరాత్రుల్లో భాగంగా కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా ఈ క్రింది రాశుల వారికి ఊహించని లాభాలు కలగబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులను వచ్చి విముక్తి లభించబోతోంది.

Dasara Navaratri Zodiac: శరన్నవరాత్రుల్లో ఈ రాశుల వారిపై అమ్మవారు కనక వర్షం కురిపించబోతోంది.. అబ్బబ్బ డబ్బే డబ్బు..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More