Add Zee Business As A Preferred Source
App

Vastu Shastra: ఉత్తర, పడమర దిక్కుల్లో తల పెట్టి నిద్రించకూడదా.. శాస్త్రం ఏం చెబుతుంది.. !

Vastu Shastra: ఉత్తర , పడమర దిక్కులకు తల ఉంచి నిద్రించకూడదనేది శాస్త్ర వచనం. రాత్రి సమయంలో నిద్రపోయేటపుడు తల తూర్పు దిశగా  ఉంచి నిద్రపోవాలంటారు పెద్దలు. దక్షిణ దిశకు ఒక మాదిరిగా కొంచం మంచిది అని పెద్దవారు చెబుతారు. అదే విధంగా మన పురాణాలలో  ఉంది.

Vastu Shastra: ఉత్తర, పడమర దిక్కుల్లో తల పెట్టి నిద్రించకూడదా.. శాస్త్రం ఏం చెబుతుంది.. !
Image Credit: Vastu Shastra(X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More