Venus Transit Effect On Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్రుడి(Venus Transit)ని సంపద, ఆనందం, ఆస్తులు, విలాసవంతానికి సూచికగా భావిస్తారు. అందుకే ఈ గ్రహాన్ని అన్ని గ్రహాల్లోకెళ్ల శుభ గ్రహంగా పరిగణిస్తారు. అందుకే ఈ గ్రహం సంచారం చేయడం వల్ల అద్భుతమైన సానుకూల ప్రభావం అన్ని రాశులవారిపై పడుతుంది. దీని వల్ల కొన్ని రాశులవారు ఆర్థికంగా అద్భుతమైన లాభాలు పొందుతారు. అలాగే వీరికి సమాజంలో కీర్తి, ప్రతిష్టలు కూడా లభిస్తాయి.. అంతేకాకుండా ప్రేమ జీవితంలో కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇదిలా ఉంటే శుక్రుడి అనుగ్రహం వల్ల కొన్ని రాశులవారు ఎల్లప్పుడు అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అయితే అతి త్వరలోనే ఈ గ్రహం నక్షత్ర సంచారం చేస్తుంది. ఏప్రిల్ 26న ఈ నక్షత్ర సంచారం జరగబోతోంది. ఈ శుక్రుడు ఉత్తరభద్రపద నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే ఈ గ్రహం మే 16వ తేది వరకు అదే రాశిలో ఉంటాడు. దీని వల్ల కొన్ని రాశులు ప్రభావితమతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
వృషభ రాశి:
శుక్రుడి సంచారం (Venus Transit) ఎఫెక్ట్ వల్ల వృషభరాశి వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి శుక్రుడి అనుగ్రహం లభించి అద్భుతమైన లాభాలు పొందుతారు. అలాగే వృషభ రాశిలో జన్మించిన వారు ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల సపోర్ట్ లభించి.. ఆనందంతో పాటు ఐశ్వర్యం కూడా పొందుతారు. అలాగే వీరు కుటుంబం పరంగా కూడా విశేషమైన లాభాలు పొందుతారు. అలాగే ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. సమస్యలు కూడా పూర్తి పరిష్కారమవుతాయి. అలాగే వృషభ రాశివారికి భారీగా డబ్బు లభించి.. కార్లు, భవనాలు కూడా కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా ఆరోగ్యపరంగా వస్తున్న చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వృద్ధులకు ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు పొందుతారు.
వృషభ రాశి:
శుక్రుడి నక్షత్ర (Venus Transit Effect) సంచారం వల్ల వృషభరాశి వారికి ఏప్రిల్ 25వ తేదిని నుంచి సంపదన కూడా పెరుగుతుంది. అలాగే వ్యాపారాల పరంగా ఒప్పందాలు జరుగుతాయి. అంతుకాకుండా వీరు త్వరలోనే అద్భుతమైన శుభవార్తను కూడా వింటారు. దీంతో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి పూర్తిగా సమస్యలు తొలగిపోతాయి. అలాగే వృద్ధులకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోయి.. విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా బంధువులతో కలిసి విహార యాత్రలకు కూడా వెళ్తారు. దీంతో పాటు వచ్చే కొన్ని రోజులు వృషభ రాశివారు చిన్న చిన్న ఆర్థికపరమైన సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖర్చులు ఎంతో జాగ్రత్తగా పెట్టడం చాలా మంచిది.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి శుక్రుడి(Venus) నక్షత్ర సంచారం వల్ల సానుకూల ప్రభావం ఏర్పడుతుంది. దీని వల్ల వీరు కాస్త ఆహారం, వ్యాయామాలపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఆరోగ్యపరంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు. అలాగే వీరు ఈ సమయంలో విదేశీ వ్యాపారాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ సమయంలో యువత వారి తల్లిదండ్రుల సపోర్ట్ పొంది.. మంచి సమయాన్ని గడుపుతారు. అలాగే అద్భుతమైన అనుభూతిని కూడా పొందే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









