Add Zee Business As A Preferred Source
App

Venus Transit Effect: మేషరాశిలోకి శుక్రుడు.. ఈ రాశుల వారిని ధనవంతులు చేయబోతున్న లక్ష్మీదేవి..

Venus Transit In Aries 2025: మే 31వ తేదీన శుక్రుడు మీనరాశి నుంచి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. చాలా రోజుల తర్వాత మేషరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా ఈ క్రింది రాశుల వారికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి..
Venus Transit Effect: మేషరాశిలోకి శుక్రుడు.. ఈ రాశుల వారిని ధనవంతులు చేయబోతున్న లక్ష్మీదేవి..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..