క్రికెటర్ సచిన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్యూల్కర్ ఈ రోజు తన 47వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు

Updated: Apr 24, 2019, 01:25 PM IST
క్రికెటర్ సచిన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌ వేదిక ద్వారా  తన సందేశాన్ని అందించారు.'' మీ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.. ఎందరో జీవితాలపై చెరగని ముద్రవేశారు.. మీలాంటి వారుకొద్దిమందే ఉంటారని చంద్రబాబు కితాబిచ్చారు. మాస్టర్‌ బ్లాస్టర్ సచిన్ ఈ రోజు తన 47వ పుట్టిన రోజు జరుపుకొంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్‌ వేదికపై ఇలా విష్ చేశారు