Add Zee Business As A Preferred Source
App

Ind vs SL: ఆసియా కప్‌ ఫైనల్‌ ముంగిట భారీ షాక్‌.. బతికి బయటపడ్డ భారత్‌

Asia Cup 2025 India vs Sri Lanka Highlights: ఆసియా కప్‌లో అజేయంగా ఆడుతున్న భారత్‌ సూపర్‌-4 మ్యాచ్‌లో తడబడింది. బ్యాటింగ్‌ దళం జోరుగా ఆడి భారీ స్కోర్‌ చేసినా బౌలర్లు తీవ్రంగా చెమటోడ్చాల్సి వచ్చింది. సూపర్‌ ఓవర్‌ పుణ్యాన బతికి బయటపడింది. ఫైనల్‌ ముందు ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.

Ind vs SL: ఆసియా కప్‌ ఫైనల్‌ ముంగిట భారీ షాక్‌.. బతికి బయటపడ్డ భారత్‌
Image Credit: Asia Cup 2025 Ind vs SL Highlights

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More