Add Zee Business As A Preferred Source
App

Asia Cup 2025: పాక్ పై భారత్ ఘన విజయం.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంబరం..

Asia Cup 2025: ఉత్కంఠ భరింతగా సాగిన ఆసియా కప్‌ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. దుబాయ్ స్టేడియం వేదికగా పాక్‌తో జరిగిన ఫైనల్ పోరులో విన్నర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబారాన్ని అంటాయి. అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ .. తన నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఈ మ్యాచ్ ను అభిమానులతో తిలకించారు.

Asia Cup 2025: పాక్ పై భారత్ ఘన విజయం.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంబరం..
Image Credit: India Pak Match (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.