Add Zee Business As A Preferred Source
App

Ind Vs Pak Match: దుబాయిలో 'ఆపరేషన్ సిందూర్'.. చెప్పినట్టుగానే పాకిస్థాన్‌ను మట్టికరిపించిన భారత్..

Asia Cup Ind vs Pak Match Result: ఆసియా కప్‌లో టీమ్ఇండియా అదరగొట్టింది. తమ చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో భారత్..వరుసగా రెండోసారి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో సూపర్-4 కు చేరుకునేందుకు టీమ్ఇండియాకు మార్గం సుగమం అయ్యింది.

Ind Vs Pak Match: దుబాయిలో 'ఆపరేషన్ సిందూర్'.. చెప్పినట్టుగానే పాకిస్థాన్‌ను మట్టికరిపించిన భారత్..
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More