Add Zee Business As A Preferred Source
App

Ajit Agarkar: "ఫామ్ లేకపోతే కోహ్లీ, రోహిత్ జట్టులో ఉండే సమస్యే లేదు"..సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు

Ajit Agarkar on Kohli, Rohit Selection: ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కోసం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రదర్శన బట్టి వారి భవిష్యత్ ఆధారపడి ఉండదని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నారు. వారిద్దరికి అసమానమైన రికార్డులు ఉన్నాయని ఆయన కొనియాడారు. అయితే ప్రపంచకప్ జట్టులో వారిని చేర్చుకునే దానికి ఇంకా సమయం ఉందని ఆగార్కర్ స్పష్టం చేశారు.

Ajit Agarkar: "ఫామ్ లేకపోతే కోహ్లీ, రోహిత్ జట్టులో ఉండే సమస్యే లేదు"..సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More