Australia Enters Semi Final: ఛాంపియన్స్ ట్రోఫీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కీలకమైన మ్యాచ్‌ల్లో వరుణుడు రాకతో ఫలితాలు తలకిందులు అవుతున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దవుతుండడంతో ఫలితాలు తారుమారవుతున్నాయి. ఈ క్రమంలో భారత అభిమానులు ఎవరైతే సెమీ ఫైనల్‌కు రావొద్దని అనుకుంటున్నారో అదే జట్టు దూసుకొచ్చింది. అఫ్ఘానిస్థాన్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ఆసీస్ సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.
Also Read: Jos Buttler: పసికూన చేతిలో ఘోర ఓటమితో కెప్టెన్సీకి జోస్ బట్లర్ గుడ్ బై
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









