Add Zee Business As A Preferred Source
App

Coach Gambhir: ప్రశ్నార్థకంగా మారిన కోచ్ గంభీర్ పదవి..మూడు నెలలు డెడ్‌లైన్..టోర్నీ ఓడితే పీకి పక్కన పెడతారు!

BCCI Alters Coach Gautam Gambhir: సౌతాఫ్రికాతో టీమ్ఇండియా టెస్టు సిరీస్ వైట్ వాష్ అయిన కారణంగా కోచ్ గౌతమ్ గంభీర్ భవితవ్యంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతేడాది ఇదే క్రమంలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ భారత జట్టు వైట్ వాష్‌కు గురయ్యింది. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి రావడంతో గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐ సమీక్ష నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Coach Gambhir: ప్రశ్నార్థకంగా మారిన కోచ్ గంభీర్ పదవి..మూడు నెలలు డెడ్‌లైన్..టోర్నీ ఓడితే పీకి పక్కన పెడతారు!
Image Credit: Source: GoogleSource: Bureau

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More