Add Zee Business As A Preferred Source
App

RR vs GT Highlights: రాజస్థాన్‌కు మరో ఓటమి.. భారీ విజయంతో ప్లేఆఫ్స్‌ రేసులోకి గుజరాత్‌ టైటాన్స్‌

Gujarat Titans Won By 77 Runs Against Rajasthan Royals In IPL 2026: ఐపీఎల్‌ 2026 ప్లేఆఫ్స్‌ సమీకరణాలు మారుతున్నాయి. మ్యాచ్‌ మ్యాచ్‌కు ఫలితాలు తారుమారవుతుండడంతో కొత్త జట్లు ప్లేఆఫ్స్‌లోకి చేరుకుంటున్నాయి. రాజస్థాన్‌ రాయల్స్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి భారీ విజయాన్ని సాధించిన గుజరాత్‌ టైటాన్స్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.

RR vs GT Highlights: రాజస్థాన్‌కు మరో ఓటమి.. భారీ విజయంతో ప్లేఆఫ్స్‌ రేసులోకి గుజరాత్‌ టైటాన్స్‌
Image Credit: Gujarat Titans vs Rajasthan Royals Highlights

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.