close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

కోహ్లీసేన న్యూ లుక్స్ ; ఇక నుంచి టెస్టులకు సరికొత్త జెర్సీలో...

టెస్టు ఛాంపియన్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో టెస్టు ఆడే ఆటగాళ్లకు సరికొత్త జెర్సీలను కేటాయించింది

Updated: Aug 21, 2019, 06:57 PM IST
కోహ్లీసేన న్యూ లుక్స్ ; ఇక నుంచి టెస్టులకు సరికొత్త జెర్సీలో...

ఇక నుంచి టీమిండియా టెస్టుల్లో సరికొత్త లుక్స్ లో కనిపించనుంది. విండీస్ సిరీస్ నుంచి సరికొత్త జెర్సీలతో గ్రౌండ్స్ లో అడుగుపెడుతున్నారు. టెస్టు ఛాంపియన్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఐసీసీ  కొత్త నిబంధనలకు అనుగుణంగా కోహ్లి సేన నయా జెర్సీలతో మైదానంలోకి దిగనున్నారు. దీనిలో భాగంగా టీమిండియా ఆటగాళ్ల కొత్త జెర్సీలను బీసీసీఐ అధికారికంగా విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో టెస్టు సిరీస్‌కు ఎంపికైన 16 మంది సభ్యులు పాల్గొని సందడి చేశారు.కాగా టెస్టు సిరీస్ కు సంబంధించిన కొత్త జెర్సీని బీసీసీఐ తన  ఇన్‌ స్ట్రాగమ్ లో పోస్టు చేసింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Snapshots from #TeamIndia's warm-up game against WI A. The first Test starts on 22nd August 📸👌🏻👍🏻

A post shared by Team India (@indiancricketteam) on