Add Zee Business As A Preferred Source
App

Dr.Subhash Chandra: ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అవ్వడానికి కారణం ఇతనే..లలిత్ మోదీ కంటే గొప్పోడు ZEE గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర!

Dr.Subhash Chandra Visionary In Cricket: క్రికెట్ ప్రపంచంలోనే వరల్డ్ కప్ తర్వాత అంతటి క్రేజ్ తెచ్చుకున్న ఒకే ఒక్క టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ సక్సెస్ అవ్వడం వల్ల ఇప్పుడు దానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీని కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఐపీఎల్ కంటే ముందే జీ మీడియా సంస్థల అధినేత డాక్టర్ సుభాష్ చంద్ర ఆలోచన నుంచి ఈ ఐపీఎల్ టోర్నీ పుట్టింది. బహుశా టీ20 ఫార్మాట్‌లో ఓ టోర్నీ నిర్వహించాలని ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీకి కూడా ఈ ఆలోచన వచ్చి ఉండక పోవచ్చు.

Dr.Subhash Chandra: ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అవ్వడానికి కారణం ఇతనే..లలిత్ మోదీ కంటే గొప్పోడు ZEE గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర!
Image Credit: Source: Zee Media

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More