Add Zee Business As A Preferred Source
App

IND Vs PAK Asia Cup: మాట్లల్లేవు..మాట్లాడుకోడాలు లేవు..పాకిస్తాన్ కెప్టెన్‌కు కరచాలనం ఇవ్వని టీమ్ఇండియా కెప్టెన్!

India vs Pakistan Live Update: ఆదివారం దుబాయ్‌లో జరిగిన కీలకమైన ఆసియా కప్ 2025 మ్యాచ్‌లో ఓ అసక్తికర సంఘటన జరిగింది. ఈ మ్యాచ్ టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మామూలు కరచాలనం చేసుకోకుండానే టాస్ వేశారు. దీంతో మ్యాచ్ కు ముందు ఇద్దరు కెప్టెన్ల ప్రవర్తన పెద్ద చర్చకు దారితీసింది.

IND Vs PAK Asia Cup: మాట్లల్లేవు..మాట్లాడుకోడాలు లేవు..పాకిస్తాన్ కెప్టెన్‌కు కరచాలనం ఇవ్వని టీమ్ఇండియా కెప్టెన్!
Image Credit: Source: Zee Media

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More