Add Zee Business As A Preferred Source
App

Shubman Gill: ఇదే జరిగితే.. గిల్ పేరు మారుమ్రోగుతుంది..సెకండ్ టెస్ట్‎కు ముందు ఊరిస్తున్న రికార్డ్..!!

IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ బర్మింగ్‌హామ్‌లో జరగనుంది. ఇప్పటివరకు టీం ఇండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది.జూలై 2 నుండి బర్మింగ్‌హామ్‌లో జరగనున్న రెండవ మ్యాచ్‌కు భారత జట్టు రెడీ అవుతోంది. అయితే ఈ రెండవ టెస్టులో శుభ్‌మాన్ గిల్‌కు చక్కటి అవకాశం ఉంది. ఒకవేళ అదే గనుక జరిగినట్లయితే.. అతని పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది.

Shubman Gill: ఇదే జరిగితే.. గిల్ పేరు మారుమ్రోగుతుంది..సెకండ్ టెస్ట్‎కు ముందు ఊరిస్తున్న రికార్డ్..!!
Image Credit: Shubman Gill

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.