Add Zee Business As A Preferred Source
App

GT vs PBKS Highlights: పంజాబ్‌ చేతిలో గుజరాత్‌కు పరాభవం.. శ్రేయస్‌ అయ్యర్‌ సెంచరీ మిస్

IPL 2025: Shreyas Iyer Just Missed Century Punjab Kings Won Against Gujarat Titans: ఐపీఎల్‌ 2025లో సొంత గడ్డపై గుజరాత్‌ టైటాన్స్‌కు పరాభవం ఎదురైంది. పంజాబ్‌ చేతిలో గుజరాత్‌ పోరాడి ఓటమిపాలైంది. శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుత పోరాటంతో పంజాబ్‌ను గెలిపించగా.. సాయి కిశోర్‌ శ్రమ వృథా అయ్యింది.
GT vs PBKS Highlights: పంజాబ్‌ చేతిలో గుజరాత్‌కు పరాభవం.. శ్రేయస్‌ అయ్యర్‌ సెంచరీ మిస్
Image Credit: IPL 2025 PBKS vs GT Highlights

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.