Add Zee Business As A Preferred Source
App

IPL 2025 RCB vs LSG: ఆర్సీబీ టాప్ 2లో ఉండాలంటే గెలవక తప్పని మ్యాచ్

IPL 2025 RCB vs LSG: ఐపీఎల్ 2025 సీజన్ 18 చివరి దశకు చేరింది. ఇవాళ్టితో లీగ్ దశ పూర్తి కానుంది. ఇక మిగిలింది. ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్‌లే. మరో వైపు ఇవాళ్టి మ్యాచ్ ఆర్సీబీకు అత్యంత కీలకం కానుంది. టాప్ 2లో స్థానాన్ని ఖరారు చేస్తుంది.   
IPL 2025 RCB vs LSG: ఆర్సీబీ టాప్ 2లో ఉండాలంటే గెలవక తప్పని మ్యాచ్
Image Credit: LSG vs RCB ( file photo)

About the Author