IPL 2026 Retentions And Release Players List: ఐపీఎల్-2026 వేలానికి ముందు పది ఫ్రాంచైజీలు తాము రిటైన్ మరియు రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఫ్రాంచైజీలు తమ టీమ్స్‌ను బలోపేతం చేసే దిశగా పలు కీలక ఆటగాళ్లను రిలీజ్ చేయడమే కాకుండా.. భవిష్యత్తు ప్రణాళికల ప్రకారం జట్టును తీర్చిదిద్దుతున్నాయి. ముఖ్యంగా ప్రతీ జట్టు తమ కోర్ టీంకు మరోసారి అవకాశాన్ని ఇచ్చాయి. మ్యాచ్ విన్నర్లను విడిచిపెట్టకుండా.. కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ ప్రభావం చూపని ప్లేయర్లని రిలీజ్ చేశాయి.
1. సన్‌రైజర్స్ హైదరాబాద్
రిటైన్ ప్లేయర్స్:
పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్. స్మరన్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కమిందు మెండిస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్సే, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ, జీషన్ అన్సారీ.
రిలీజ్ ప్లేయర్స్:
మహమ్మద్ షమీ, ఆడమ్ జంపా, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్, అభినవ్ మనోహర్, అథర్వ టైడే, సచిన్ బేబీ, సిమర్జిత్ సింగ్.
2. ముంబై ఇండియన్స్
రిటైన్ ప్లేయర్స్:
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్, నమన్ ధీర్, రాజ్ అంగద్ బావా, అశ్వనీ కుమార్, రాబిన్ మింజ్, రఘు శర్మ, ర్యాన్ రికెల్టన్, కార్బిన్ బాష్, విల్ జాక్స్, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ సాంట్నర్, అల్లా గజన్‌ఫర్.
రిలీజ్ ప్లేయర్స్:
సత్యనారాయణ రాజు, KL శ్రీజీత్, లిజాద్ విలియమ్స్, ముజీబ్ ఉర్ రెహమాన్, బెవాన్ జాకబ్స్, రీస్ టోప్లీ, విఘ్నేష్ పుత్తూర్, కర్ణ్ శర్మ, అర్జున్ టెండూల్కర్.
3. చెన్నై సూపర్ కింగ్స్
రిటైన్ ప్లేయర్స్:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రీవిస్, ఎంఎస్ ధోనీ, ఉర్విల్ పటేల్, సంజు శాంసన్ (ట్రేడ్-ఇన్), శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జాప్నీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయాస్ గోపాల్, ముఖేష్ చౌదరి.
రిలీజ్ ప్లేయర్స్:
రవీంద్ర జడేజా (ట్రేడెడ్), మతీషా పతిరానా, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, సామ్ కర్రాన్ (ట్రేడెడ్), రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, విజయ్ శంకర్, షేక్ రషీద్, ఆండ్రీ సిద్దార్థ్, కమలేష్ నాగర్‌కోటి.
4. రాజస్థాన్ రాయల్స్
రిటైన్ ప్లేయర్స్:
రవీంద్ర జడేజా (ట్రేడ్-ఇన్), సామ్ కుర్రాన్ (ట్రేడ్-ఇన్), యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, శుభమ్ దూబే, యుధ్వీర్ సింగ్, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, క్వేనా మఫాకా.
రిలీజ్ ప్లేయర్స్:
సంజూ శాంసన్ (ట్రేడెడ్), నితీష్ రాణా (ట్రేడెడ్), వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, ఫజల్‌హాక్ ఫరూఖీ, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, కునాల్ రాథోడ్, అశోక్ శర్మ.
5. కోల్‌కతా నైట్ రైడర్స్
రిటైన్ ప్లేయర్స్:
అజింక్య రహానే, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకూల్ రాయ్, హర్షిత్ రాణా, మనీష్ పాండే, రమణదీప్ సింగ్, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్రి.
రిలీజ్ ప్లేయర్స్:
ఆండ్రీ రస్సెల్, వెంకటేశ్ అయ్యర్, క్వింటన్ డికాక్, ఆన్రిచ్ నోకియా, మొయిన్ అలీ, స్పెన్సన్ జాన్సన్, లువినిత్ సిసోడియా, చేతన్ సకారియా, రహ్మనుల్లా గుర్బాజ్.
6. పంజాబ్ కింగ్స్
రిటైన్ ప్లేయర్స్:
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నేహాల్ వధేరా, ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్, పైలా అవినాష్, హర్నూర్ పన్ను, ముషీర్ ఖాన్, విష్ణు వినోద్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, సూర్యాంశ్ షెడ్జ్, మిచెల్ ఓవెన్, అర్ష్‌దీప్ సింగ్, బర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్, హర్‌ప్రీత్ బ్రార్.
రిలీజ్ ప్లేయర్స్:
గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ, కుల్దీప్ సేన్, ప్రవీణ్ దుబే.
7. ఢిల్లీ క్యాపిటల్స్
రిటైన్ ప్లేయర్స్:
అక్షర్ పటేల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మాధవ్ తివారీ, త్రిపురాన విజయ్, అజయ్ మండల్, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, టి నటరాజన్, ముఖేష్ కుమార్, దుష్మంత చమీరా.
రిలీజ్ ప్లేయర్స్:
ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, డోనోవన్ ఫెరీరా (ట్రేడెడ్), సెడిఖుల్లా అటల్, మన్వంత్ కుమార్, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే.
8. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రిటైన్ ప్లేయర్స్:
రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జాకబ్ బెథెల్, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషార, రసిఖ్ సలామ్, అభినందన్ శర్మ, అభినందన్ శర్మ, అభినందన్ శర్మ
రిలీజ్ ప్లేయర్స్:
స్వస్తిక్ చికారా, మయాంక్ అగర్వాల్, టిమ్ సీఫెర్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, మనోజ్ భాండాగే, లుంగి ఎన్‌గిడి, బ్లెస్సింగ్ ముజారబానీ, మోహిత్ రాథీ.
9. గుజరాత్ టైటాన్స్
రిటైన్ ప్లేయర్స్:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, కగిసో రబడ, జోస్ బట్లర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, నిశాంత్ సింధు, కుమార్ కుషాగ్రా, అనుజ్ రావత్, మానవ్ సుతార్, వాషింగ్టన్ సుందర్, అర్షద్ బి షర్నర్, జయంత్ కె, సరూర్ ఖాన్, సరూర్. యాదవ్, గ్లెన్ ఫిలిప్స్.
రిలీజ్ ప్లేయర్స్:
కరీం జనత్, కుల్వంత్ ఖేజ్రోలియా, గెరాల్డ్ కోయెట్జీ, దాసున్ షనక మరియు మహిపాల్ లోమ్రోర్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (ట్రేడ్)
10. లక్నో సూపర్ జెయింట్స్
రిటైన్ ప్లేయర్స్:
రిషబ్ పంత్ (కెప్టెన్), మహ్మద్ షమీ (ట్రేడ్-ఇన్), అర్జున్ టెండూల్కర్ (ట్రేడ్-ఇన్), అబ్దుల్ సమద్, ఆయుష్ బడోని, ఐడెన్ మర్క్రామ్, మిచెల్ మార్ష్, మాథ్యూ బ్రీట్జ్కే, నికోలస్ పూరన్, హిమ్మత్ సింగ్, షహబాజ్ అహ్మద్, అర్షిన్ కులకర్ణి, మయాంక్ ఖాన్వీ, మయాంక్ ఖాన్వీ, మయాంక్ యాద్, సిద్ధార్థ్, ప్రిన్స్ యాదవ్, ఆకాష్ సింగ్.
రిలీజ్ ప్లేయర్స్:
డేవిడ్ మిల్లర్, రవి బిష్ణోయ్, ఆకాష్ దీప్, ఆర్యన్ జుయల్, షమర్ జోసెఫ్, యువరాజ్ చౌదరి, రాజవర్ధన్ హంగర్గేకర్, శార్దూల్ ఠాకూర్ (ట్రేడ్).
Also Read: IPL 2026 Retained Players List: ఫుల్ లిస్ట్ వచ్చేసింది.. రిటెన్షన్ జాబితాను రిలీజ్ చేసిన ఫ్రాంచైజీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









