Add Zee Business As A Preferred Source
App

Kavya Maran SRH: కావ్యా పాప మాస్టర్ ప్లాన్..SRH టీమ్ నుంచి ముగ్గురు ఆటగాళ్లు ఔట్!

Kavya Maran Auction Plan: రాబోయే IPL 2026 మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కొంతమంది కీలక ఆటగాళ్లను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. వారందరూ టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు కావడం గమనార్హం. వీరందర్ని జట్టు నుంచి విడుదల చేయాలని యజమాని కావ్యా మారన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Kavya Maran SRH: కావ్యా పాప మాస్టర్ ప్లాన్..SRH టీమ్ నుంచి ముగ్గురు ఆటగాళ్లు ఔట్!
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More