Add Zee Business As A Preferred Source
App

Ravindra Jadeja: ఐపీఎల్‌లో ప్రకంపనలు సృష్టించిన ఘటన.. ముంబై ఇండియన్స్‌తో రవీంద్ర జడేజా సీక్రెట్ డీల్..!

Ravindra Jadeja in Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్‌ టీమ్‌ తరఫున ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రవీంద్ర జడేజా.. మళ్లీ అదే టీమ్‌లోకి వెళ్లేందుకు రంగం సిద్ధమవుతోంది. సీఎస్‌కే సంజూ శాంసన్‌ను తీసుకుంటే.. జడేజా రాజస్థాన్‌లోకి వెళ్లడం ఖాయం. ఈ నేపథ్యంలో 2010 జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకుందాం..

Ravindra Jadeja: ఐపీఎల్‌లో ప్రకంపనలు సృష్టించిన ఘటన.. ముంబై ఇండియన్స్‌తో రవీంద్ర జడేజా సీక్రెట్ డీల్..!
Image Credit: Ravindra Jadeja

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

Read More