Add Zee Business As A Preferred Source
App

Avneet Kaur Kohli: బాలీవుడ్ హీరోయిన్‌కి లైక్ కొట్టిన విరాట్ కోహ్లీ..చివరికి ఆమె ఏమని చెప్పిందంటే?

Virat Kohli Like Avneet Kaur Photo: 'లవ్ ఇన్ వియత్నాం' మూవీ హీరోయిన్ నటి అవనీత్ కౌర్ ఇప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్టును టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ లైక్ కొట్టడమే అందుకు కారణంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే టాపిక్ పై సోషల్ మీడియా హోరెత్తుతుంది. ఇంతకీ ఆ విషయం ఏంటో పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Avneet Kaur Kohli: బాలీవుడ్ హీరోయిన్‌కి లైక్ కొట్టిన విరాట్ కోహ్లీ..చివరికి ఆమె ఏమని చెప్పిందంటే?
Image Credit: Source: Zee Media

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.