Add Zee Business As A Preferred Source
App

CSK VS RCB IPL 2025: ఆర్సీబీ అస్త్రం అతనే.. ధోనీ టీమ్‌కు చుక్కలు తప్పవా?

CSK VS RCB IPL 2025: చెపాక్ స్టేడియంలో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నేడు ( శుక్రవారం) హై వోల్టేజీ మ్యాచ్ జరగనుంది. గాయం కారణంగా కేకేఆర్ తో జరిగిన తొలి మ్యాచ్ కు దూరమైన స్వింగ్ కింగ్, ఆర్సిబీ ప్లేయర్ భూవనేశ్వర్ కుమార్ ఈ మ్యాచులో నైనా ఆడితే బాగుండు అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 
CSK VS RCB IPL 2025: ఆర్సీబీ అస్త్రం అతనే.. ధోనీ టీమ్‌కు చుక్కలు తప్పవా?
Image Credit: CSK VS RCB IPL 2025

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.