Add Zee Business As A Preferred Source
App

Rohit Sharma: రోహిత్ శర్మ ఈజ్ బ్యాక్..టీమ్ఇండియా కెప్టెన్‌ గిల్‌నే వెనక్కినెట్టాడు..ఇప్పుడు హిట్‌మ్యాన్ నెం.1..!

Rohit Sharma ODI Ranking: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇందులో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సంచలనం సృష్టించాడు. ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత అతను వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడు టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను వెనక్కి నెట్టి ఆ స్థానానికి చేరుకున్నాడు.

Rohit Sharma: రోహిత్ శర్మ ఈజ్ బ్యాక్..టీమ్ఇండియా కెప్టెన్‌ గిల్‌నే వెనక్కినెట్టాడు..ఇప్పుడు హిట్‌మ్యాన్ నెం.1..!
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More