Add Zee Business As A Preferred Source
App

Shubman Gill on Relationship: 'సచిన్‌ కూతురుతో...' శుభమన్‌ గిల్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. షాక్‌లో ఫ్యాన్స్

Shubman Gill on Relationship: స్టార్ క్రికెటర్ శుభమాన్ గిల్ తన మౌనాన్ని వీడాడు. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తో తన రిలేషన్ విషయంలో ఓపెన్ అయ్యాడు. చాలా కాలంగా వార్తల్లో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని పుకార్లు బలంగా వేస్తున్నాయి దీనిపైన ఆయన స్పందించారు.

Shubman Gill on Relationship: 'సచిన్‌ కూతురుతో...' శుభమన్‌ గిల్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. షాక్‌లో ఫ్యాన్స్
Image Credit: Shubman Gill on Relationship

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More