Add Zee Business As A Preferred Source
App

Smriti Mandhana: కోహ్లీకి స్మృతి మంధాన ఏమి తక్కువ కాదు..ఎంత సంపాదిస్తుందంటే?

Smriti Mandhana Net Worth: భారత మహిళ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె ఇప్పటికే చాలా ఫేమస్. అత్యధిక అంతర్జాతీయ సెంచరీల జాబితాలో రెండవ స్థానంలో, వన్డే సెంచరీలలో నాల్గవ స్థానంలో ఉన్న స్మృతి మంధాన.. ఏ పురుష ఆటగాడికి లేని ఆదాయాన్ని సంపాదిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆమె నికర ఆదాయం ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

Smriti Mandhana: కోహ్లీకి స్మృతి మంధాన ఏమి తక్కువ కాదు..ఎంత సంపాదిస్తుందంటే?
Image Credit: Source: Zee Media

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More