Add Zee Business As A Preferred Source
App

Team India: హిట్‌మ్యాన్ శతకం.. కోహ్లీ అర్ధ శతకం.. మూడో వ‌న్డేలో ఆస్ట్రేలియాపై భార‌త్ ఘ‌న విజ‌యం

IND vs AUS: ఆస్ట్రేలియాతో జ‌రిగిన మూడో వ‌న్డే మ్యాచ్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. 237 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 38.3 ఓవ‌ర్ల‌లో వికెట్ కోల్పోయి ఛేదించింది. టీమిండియా బ్యాట‌ర్ల‌లో రోహిత్ శ‌ర్మ‌ శ‌త‌కంతో చెల‌రేగగా.. విరాట్ కోహ్లీ అర్ధ శతకంతో రాణించాడు.

Team India: హిట్‌మ్యాన్ శతకం.. కోహ్లీ అర్ధ శతకం.. మూడో వ‌న్డేలో ఆస్ట్రేలియాపై భార‌త్ ఘ‌న విజ‌యం
Image Credit: Team India Won By 9 Wickets Against Australia In 3rd Odi (source-file)

About the Author

Aruna Maharaju

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More