Add Zee Business As A Preferred Source
App

Ind vs Pak: ఇట్లుంటది మనోళ్ల దెబ్బ.. సిక్సర్‌తో ముగించిన సూర్య భాయ్..!!

Asia Cup 2025: పాకిస్తాన్ జట్టుపై టీమిండియా సులభం విక్టరీ సాధించింది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 15.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఫినిష్  చేసింది. ఆరంభం నుంచే మన బ్యాటర్లు దూకుడు ప్రదర్శించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ తన మార్క్ బ్యాటింగ్ చూపించాడు. 13 బతుల్లోనే 31 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. గిల్ ఔట్ అయినా.. సూర్య భాయ్..తిలక్ వర్మలు మ్యాచును చక్కబెట్టారు. మొత్తానికి భారత్ దెబ్బ ఎలా ఉంటుందో పాకిస్తాన్ కు రుచి చూపించారు.

Ind vs Pak: ఇట్లుంటది మనోళ్ల దెబ్బ.. సిక్సర్‌తో ముగించిన సూర్య భాయ్..!!
Image Credit: Ind vs Pak

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.