IPL 2025 SRH VS LSG: ఉప్పల్లో కొడితే బాల్ తుప్పల్లో పడాలి.. ఉప్పల్‎లో మళ్లీ సునామీనే..అప్పటి విధ్వంసం గుర్తుందా.?

IPL 2025 SRH VS LSG:  ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ రెండో మ్యాచ్ కు రెడీ అయ్యింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం  వేదికగా గురువారం లఖ్ నవూ సూపర్ జెయింట్స్ తో తలపడనుంది.

Written by - Bhoomi | Last Updated : Mar 27, 2025, 05:41 PM IST
IPL 2025 SRH VS LSG: ఉప్పల్లో కొడితే బాల్ తుప్పల్లో పడాలి.. ఉప్పల్‎లో మళ్లీ సునామీనే..అప్పటి విధ్వంసం గుర్తుందా.?

I PL 2025 SRH VS LSG:  ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ రెండో మ్యాచ్ కు రెడీ అయ్యింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం  వేదికగా గురువారం లఖ్ నవూ సూపర్ జెయింట్స్ తో తలపడనుంది. రాజస్థాన్  పై భారీ విజయంతో ఊపులో ఉన్న సన్ రైజర్స్ , లఖ్ నవూతో మ్యాచ్ లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది.  మరోవైపు తొలి మ్యాచులో ఓడిన లఖ్ నవూ ఈసారైనా గెలుపు ఖాతా తెరిచేందుకు సిద్ధంగా ఉంది. అయితే హైదరాబాద్ -లఖ్ నవూ మ్యాచ్ అనగానే ఫ్యాన్స్ కు ఒక్కసారిగా గత మ్యాచ్ గుర్తుకు వస్తుంది. గత ఏడాది మనోళ్లు స్రుష్టించిన విధ్వంసాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆ బీభత్సం మళ్లీ రిపీట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు. 

Add Zee News as a Preferred Source

ఆ మీమ్స్ మీకోసం...

 

 

 

 

 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

  

 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News