Add Zee Business As A Preferred Source
App

Shafali Verma: ప్రపంచ కప్ ఫైనల్‌లో షఫాలీ వర్మ మెరుపు ఇన్నింగ్స్.. మూడేళ్ల తర్వాత హాఫ్ సెంచరీ చేసిన లేడి సెహ్వాగ్

World Cup Final: టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మ.. దూకుడైన ఆటకు పెట్టింది పేరు. లేడీ సెహ్వాగ్ అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుస్తారు. నవీ ముంబై వేదిక‌గా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐసీసీ మ‌హిళ‌ల ప్ర‌పంచకప్ ఫైనల్‌లో షఫాలీ వర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. సెమీస్‌లో విఫలమైన షఫాలీ.. తుది పోరులో మాత్రం తన విశ్వరూపాన్ని ప్రదర్శించిం‍ది. మూడేళ్ల తర్వాత 49 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసింది షఫాలీ.

Shafali Verma: ప్రపంచ కప్ ఫైనల్‌లో షఫాలీ వర్మ మెరుపు ఇన్నింగ్స్.. మూడేళ్ల తర్వాత హాఫ్ సెంచరీ చేసిన లేడి సెహ్వాగ్
Image Credit: Women's World Cup Final 2025: Shafali Verma repays faith by breaking 3 year old duck(source-file)Source: Bureau

About the Author

Aruna Maharaju

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More