Add Zee Business As A Preferred Source
App

IND Vs WI Test: ఎందుకురా భాయ్ నన్ను ఔట్ చేయించావు.. రనౌట్‌పై తలబాదుకున్న యశస్వి జైస్వాల్

Yashasvi Jaiswal Run Out: వెస్టిండీస్‌తో జరుగుతోన్న రెండో టెస్టు 2వ రోజున టీమ్ఇండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించలేకపోయాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో జరిగిన దారుణమైన తప్పిదం తర్వాత అతను వికెట్ కోల్పోయాడు.

IND Vs WI Test: ఎందుకురా భాయ్ నన్ను ఔట్ చేయించావు.. రనౌట్‌పై తలబాదుకున్న యశస్వి జైస్వాల్
Image Credit: Source: GoogleSource: Bureau

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More