8th Pay Commission Delay HRA Loss: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం అమలులో జాప్యం జరిగితే, వారు భారీగా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని తాజా విశ్లేషణలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటి అద్దె భత్యం, రూపంలో ఈ నష్టం లక్షల్లో ఉండే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.
8th Pay Commission Hike Percentage: కేంద్రప్రభుత్వం ఇటీవల 8వ వేతన సంఘం ఏర్పాటు చేయడమే కాకుండా.. నిబంధనలను (ToR) ఆమోదించిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లుకు జీతాల పెంపునకు మార్గం సుగమం అయ్యినట్టే. ఈ వేతన సంఘానికి ఛైర్మన్‌గా జస్టిస్ (రిటైర్డ్) రంజనా దేశాయ్ నేతృత్వం వహిస్తున్నారు.
8th Pay Commission DA Merger News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ షాకిచ్చింది. ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్న డియర్‌నెస్ అలవెన్స్ (DA) లేదా డియర్‌నెస్ రిలీఫ్ (DR)ను ప్రాథమిక వేతనంలో విలీనం చేసే ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో లేదని సోమవారం స్పష్టం చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
Fitment Factor In 8Th Pay Commission Latest News: ఎనిమిదో వేతన సంఘం ప్రకారం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే ఉద్యోగుల జీతాలు ఏకంగా 56 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బేసిక్ పే 18 వేల నుంచి ఏకంగా రూ.44 వేల వరకు పెరుగుతుంది.
8Th Pay Commission Salary Increase: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం బిగ్ ఆప్డేట్.. రూ.45 వేల జీతం ఉన్న ఉద్యోగులకు ఏకంగా రూ.40 వేల జీతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ వేతన సంఘానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
8th Pay Commission: కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రంలోని మోదీ సర్కార్ శుభవార్త వినిపించింది. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం నెలకొంది.
8th Pay Commission Update: 8వ వేతన సంఘం ఏర్పాటు, దాని నిబంధనల (ToR) ప్రకటన కోసం కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వెల్లడైన ఓ వార్తా సంస్థ నివేదిక ప్రకారం ఆగస్టు నెలాఖరుకు ToRను ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
8th Pay Commission Implementation: ఎనిమిదో వేతన సంఘం అమలు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి కేంద్ర ఉద్యోగులు భారీ జీతాల పెంపును ఆశిస్తున్నారు. పెన్షనర్లు కూడా దీని ప్రయోజనం పొందుతారు. అయితే, వేతన సంఘం అమలు ఆలస్యం కావచ్చని నివేదికలు వస్తున్నాయి.
8th Pay Commission Salary Calculation: ఇప్పటికే కొత్త పే కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ప్రస్తుతం సభ్యుల నియామకం కోసం కసరత్తు చేస్తోంది. కమిటీ నియామకం పూర్తయితే.. ఉద్యోగుల జీతాభత్యాలపై అధ్యయనం చేయనుంది. ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం మార్పులు చేర్పులతో 8వ వేతన సంఘం అమల్లోకి రానుంది. కొత్త పే కమిషన్‌లో ఏ లెవల్ ఉద్యోగులకు ఎంత జీతం పెరుగుతుంది..? ఇంటి అద్దె భత్యం (HRA), ప్రయాణ భత్యం (TA) ఎంత లభిస్తుంది..? జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS), కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) సహకారాలు ఎంత ఉంటుంది..? పూర్తి వివరాలు ఇలా..
8 Pay Commission: ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులు 2026 సంవత్సరం జనవరిలో అమలులోకి వస్తుంది. అయితే ఇందులో భాగంగా పెన్షన్లు తీసుకునే వారికి ఈ సమయంలో భారీగా పెన్షన్ పెరగబోతోంది. ఏ మొత్తంలో పెన్షన్ పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.