Bigg Boss 4 Telugu Total Votes: 15 వారాల కష్టానికి ప్రతిఫలం దక్కనుంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 విజేత ఎవరన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. అయితే టాప్ 5 కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరూ విజేత అని చెప్పవచ్చు. కానీ టైటిల్ అందుకున్న వారే అసలైన విజేత అనే అభిప్రాయాలు ఉన్నాయి.
అభిజిత్ బిగ్‌బాస్ తెలుగు 4 టైటిల్ విన్నర్ అయ్యాడని, అఖిల్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది. మరికొన్ని గంటల్లో విజేత ఎవరు, రన్నరప్ ఎవరన్నది తేలనుంది. ఈ సమయంలో కొన్ని వదంతులు చక్కర్లు కొడుతున్నాయి.
బబిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 మరికొన్ని గంటల్లో ముగియనుంది. సంబరాలలో తేలేదెవరు, సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేదెవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. అయితే గత మూడు సీజన్లలో ఎంతగా ప్రయత్నించినా తమకు టైటిల్ దక్కలేదని, ఈసారి ఎలాగైన తమకే ట్రోఫీ లభిస్తుందని మహిళా ప్రేక్షకులు భావిస్తున్నారు.
Bigg Boss Telugu 4 Winner: మీ అభిమాన కంటెస్టెంట్‌ను బిగ్‌బాస్ తెలుగు 4 విజేతగా నిలవాలంటే భారీగా ఓట్లు రావాల్సిందే. అసలే ఈ సీజన్‌లో గత సీజన్ రికార్డులతో పాటు ఈ సీజన్ తొలి వారాల ఎపిసోడ్స్ ఓట్ల సంఖ్య రికార్డులు బద్దలవుతున్నాయి.
Bigg Boss Telugu 4: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 మరో వారం రోజుల్లో ముగియనుంది. వచ్చే వారమే బిగ్‌బాస్ 4 మెగా ఫైనల్ జరగనుంది. బిగ్‌బాస్ మెగా ఫినాలేను భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ మెగా ఫినాలేకు హాజరయ్యే అతిధులెవరో తెలుసా..
Bigg Boss Telugu 4: అతిపెద్ద తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 4 దాదపుగా క్లైమాక్స్ దశకు చేరుకుంది. బిగ్‌బాస్ తెలుగు 4లో ఇప్పటివరకూ టాప్ 5లో ఇద్దరు చోటు దక్కించుకున్నారు. అఖిల్ సార్థక్, ఇస్మార్ట్ సోహైల్ ఇద్దరూ బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే చేరుకున్నారు. అయితే అనూహ్యంగా ఈ వారం తొలుత సోహైల్‌ను సేవ్ చేయడం వెనుక పెద్ద స్టోరీనే ఉంది.
Ram Gopal Varma About Bigg Boss Telugu 4: బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షో గురించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ప్రపంచమంతా ఏమైపోతున్నా నాకెందుకు అంటూ పట్టించుకోకుండా ఉండే ఆర్జీవీ సైతం బిగ్ బాస్ ఫీవర్‌పై నోరు విప్పారు. బిగ్ బాస్ తెలుగు 4 విజేతగా అరియానా అర్హురాలు అంటూ తన మద్దతు తెలిపారు.
Bigg Boss 4 Telugu | బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మరో రెండు వారాల్లో క్లైమాక్స్‌కు చేరనుండటంతో ఇందులో టాప్-5లో ఎవరు ఉండనున్నారో అనేది ప్రేక్షకులు గెస్ చేయడం ప్రారంభించారు. ఒకసారి టాప్-5లో ఎవరు ఉండనున్నారో.. చెక్ చేద్దాం.
Ariyana emotionally asks Bigg Boss to send her out of house | హౌస్ నుంచి 9వ వారం అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యారు. మాస్టర్ హౌస్ నుంచి విడిచి వెళ్లడంతో ఆయనతో సన్నిహితంగా మెలిగే ఇతర కంటెస్టెంట్స్ సోహైల్, మెహబూబ్, అరియానా గ్లోరి (Ariyana) కన్నీళ్లు పెట్టుకున్నారు. మీకు పుణ్యం వస్తుంది నన్ను ఇంటికి పంపించేయండి అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.
Bigg Boss Telugu 4: Ariyana Wins captaincy Task | బిగ్‌బాస్ తెలుగు 4 హౌస్ కొత్త కెప్టెన్‌గా అరియానా గ్లోరి ఎంపికైంది. మెహబూబ్, అమ్మ రాజశేఖర్ సాయం చేయడంతో బిగ్‌బాస్ తెలుగు 4లో 9వ వారానికిగానూ కెప్టెన్‌గా అరియానా కెప్టెన్‌గా వ్యవహరించనుంది. కానీ అప్పుడే గొడవలు మొదలయ్యాయి. అరియానా కన్నీళ్లు పెట్టుకోవడం జరిగిపోాయాయి.