Ahmedabad plane crash shocking details: అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం అందరిని కలిసివేసింది అయితే ఈ ప్రమాదం జరగడానికి 15 సెకండ్ల ముందు మేడే కాల్ లో ఏం జరిగిందనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.
Ahmedabad Plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదం వందలాది కుటుంబాల్లో తీవ్ర దుఃఖాన్ని మిగుల్చింది. ఈ ఘటన ఇది బీమా కంపెనీలకు మానవీయ, ఆచరణాత్మక సవాలును కూడా విసిరింది. మరణించిన వారి కుటుంబాలకు న్యాయం అందించడానికి క్లెయిమ్‌లను పరిష్కరించడంలో సున్నితత్వం, సత్వరమార్గాన్ని చూపించడం ఇప్పుడు బీమా నియంత్రణ సంస్థలు, కంపెనీల బాధ్యత. భవిష్యత్తుకు ఒక పాఠం ఏమిటంటే, బీమా పాలసీని తీసుకునేటప్పుడు, నామిని, వారసత్వాన్ని స్పష్టంగా, మల్టిపుల్ ఆప్షన్స్ తో నిర్ణయించడం చాలా అవసరం.
After ahmedabad plane crash tragedy: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తర్వాత చాలా మంది అసలు విమానంలో ప్రయాణించాలంటేనే భయంతో వణికిపోతున్నారు.ఈ క్రమంలో అంతర్జాతీయ విమానంలో కొంత మంది భక్తులు హనుమాన్ చాలీసాను చదువుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
Air India: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తరువాత డీజీసీఏ అప్రమత్తమైంది. వివిధ రకాల సాంకేతిక కారణాలతో పలు విమానాలు రద్దవుతున్నాయి. తాజాగా మరో రెండు విమానాలు రద్దయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ahmedabad plane crash: అహ్మదాబాద్ విమాన ప్రమాద సమయంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలో విశ్వాస్ కుమార్ భారీ మంటల్లో నుంచి తాపీగా నడ్చుకుంటు వస్తున్న మరో వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది.
Air India tragedy: అహ్మదాబాదు విమాన ప్రమాదంలో అదృశ్యమైన సినిమా దర్శకుడు మహేశ్ కలవాడియా గురించి అతని కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మహేశ్ చివరిగా మెఘనినగర్‌లో వున్నట్లు అతని ఫోన్ చూపించినట్లు పోలీసులు తెలిపారు.
Air India flight tragedy: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో చనిపోయిన వారి మృత దేహలను డీఎన్ ఏ టెస్టులు చేసి మరీ వారి కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సివిల్ ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం కన్నీళ్లను పెట్టించేదిగా మారింది.
Ahmedabad plance crash tragedy: అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాద ఘటనలో చనిపోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహంను అధికారులు గుర్తించారు. ఈ మేరకు బీజే ఆస్పత్రి సీనియర్ డాక్టర్ కీలక ప్రకటన చేశారు.
Ahmedabad plane crash: అహ్మదాబాద్ లో విమాన ప్రమాదంలో ఒక భగవద్గీత గ్రంథం బైటపడింది. అది ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఈ గ్రంథం ఒక ఎయిర్ హోస్టేస్ దని విషయం వెలుగులోకి వచ్చింది.
Rahul Gandhi Plane Crash: అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాన్ని మల్లిఖార్జున ఖార్గే, రాహుల్ గాంధీ పరామర్శించారు. ముందుగా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు కాంగ్రెస్ నేతలు..
Rammohan Naidu on Pane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని పౌర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇవాళ ఈ ప్రమాదం పైన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు.
Air India Plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదం తర్వాత ప్రభుత్వ బీమా సంస్థ ఎల్‌ఐసి ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులు బీమా క్లెయిమ్ కోసం మరణ ధృవీకరణ పత్రాన్ని అందించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. బదులుగా ప్రభుత్వం లేదా ఎయిర్ ఇండియా జారీ చేసిన ఏదైనా అధికారిక పత్రం లేదా పరిహారం చెల్లింపు రుజువు చెల్లుబాటు అవుతుందని పేర్కొంది.
Ahmedabad plane crash: అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానంలో 11 ఎ సీటులో కూర్చుని విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి ప్రాణాలతో బైటపడి ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాడు. అయితే 27 ఏళ్ల క్రితం ఇదే సీటులో కూర్చుని ప్రాణాలతో బైటపడ్డానని థాయ్ నటుడు రువాంగ్ సక్ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టాడు.
David warner Shocking Comments on Air india: మొన్న గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద దుర్ఘటనపై ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇకపై ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించని చెప్పి బాంబ్ పేల్చారు.
Astro Sharmistha: జ్యోతిష్యురాలు శర్మిష్ట.. ఆరునెలల ముందు చెప్పిన జోస్యం ప్రస్తుతం సంచలనంగా మారింది. ముఖ్యంగా విమాన ప్రమాదం గురించి ముందే హెచ్చరిస్తు ట్విట్ చేసింది. 2024, డిసెంబర్ 29వ తేదీన ఆమె తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. దీనిలో విమానయాన రంగం ముందుకు దూసుకెళ్లడంతో పాటు, ఒక పెద్ద ప్రమాదం సంభవిస్తుందని చెప్పారు. ఆమె చెప్పినట్లుగానే.. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం సంభవించిందని అంటున్నారు. ఈ ఘటనలో 242 మందిలో కేవలం ఒక్కడు మాత్రమే బతికిన విషయం తెలిసిందే. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది.
ahmedabad plane crash news: అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బతికి బట్టకట్టిన ఏకైన మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేష్ పలు సంచలన విషయాలను బైటపెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది.
ahmedabad plane crash news: అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన మన దేశంతో పాటు, ప్రపంచం కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ ఘటనలో చోటు చేసుకున్న ఒక మిరాకిల్ ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.
Ahmedabad Plane Crash:ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం ఫిట్ నెస్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమానం సరైన స్థితిలో ఉన్నట్టు కనిపించడం లేదని అమెరికాకు చెందిన నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Doctor Family in Ahmedabad Plane Crash: లండన్ లో స్థిరపడాలనుకున్న కల విషాదంగా మార్చింది. నిన్న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బన్స్వారా నివాసి అయిన ప్రతీక్ జోషి కుటుంబం దుర్మరణం చెంది. లండన్ లో స్థిరపడాలని ఆరేళ్లుగా ఎదురు చూసి భార్య పిల్లలతో పాటు నిన్న లండన్ బయలుదేరారు. చివరకు ప్రమాదంలో కల నెరవేరకుండానే దుర్మరణం చెందారు.
Vijay rupani luckey number tragedy: గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ నిన్న విమాన ప్రమాద దుర్ఘటనలో చనిపోయారు. అయితే.. ఆయన ఏదైతే లక్కీగా భావిస్తారో.. చివరకు అదే ఆయనకు చివరకు దురదృష్టంగా మారిపోయింది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.