Airtel Shocking 84 Days Plans: రెండో అతిపెద్ద దిగ్గజ కంపెనీ ఎయిర్‌టెల్ బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జీ ప్లాన్స్ పరిచయం చేస్తోంది. 2025 డేటా ప్రకారం 312 మిలియన్‌ల సబ్‌స్క్రైబర్స్ కూడా ఈ టెలికాం కంపెనీ కలిగి ఉంది. ఇండియా, ఆఫ్రీక వ్యాప్తంగా 4జీ, 5 జీ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ పేమెంట్స్ సేవలన కూడా అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ బెనిఫిట్స్ తెలిస్తే ఇప్పుడే రీఛార్జ్ చేసుకుంటారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Airtel 84 Days Validity Plan Details: ప్రైవేట్ దిగ్గజ కంపెనీ ఎయిర్‌టెల్ సూపర్ ఆఫర్ ప్రకటించింది. తన యూజర్లకు ఇప్పటికే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎన్నో రీఛార్జి ప్లాన్లను తీసుకువచ్చింది. అయితే 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర తెలిస్తే ఎగిరి గంతేస్తారు. ఇతర టెలికాం కంపెనీలో పోలిస్తే ఇది తక్కువే. దీనికి బెనిఫిట్స్ కూడా ఎక్కువే. ఎయిర్టెల్ ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, డేటా ఇతర బెనిఫిట్స్ కూడా పొందుతారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
Airtel 84 Days Validity Plan: ఎయిర్టెల్ ఈ అతిపెద్ద ప్రైవేటు దిగ్గజకంపెనీ తక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్స్ పరిచయం చేస్తోంది. ఎయిర్ టెల్ 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌లో అదనంగా మీరు ఓటీటీ సబ్‌స్క్రీప్షన్ కూడా పొందుతారు. ఈ ప్లాన్ పూర్తి వివరాలు ఇవే..
Airtel Voice Only Plan: ఇటీవల ట్రయ్ (TRAI) ఆదేశాల మేరకు కొన్ని టెలికాం కంపెనీలు వాయిస్ ఓన్లీ ప్లాన్స్‌ను పరిచయం చేశాయి. ఈ నేపథ్యంలో భారతీయ ఎయిర్‌టెల్ కూడా తమ కొత్త ప్లాన్లను సవరణ చేసింది. ఇందులో వాయిస్ కాలింగ్‌తో పాటు ఉచితంగా ఎస్ఎంఎస్‌లు కూడా పొందుతారు. ఎయిర్‌టెల్ అందిస్తున్న 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
Netflix Streaming Free with Airtel: ఇప్పుడు ఓటీటీల హవా కొనసాగుతుంది. ప్రతి ఒక్కరి వద్ద ఓటీటీ సబ్‌స్క్రీప్షన్ ఉంటుంది. అయితే, దీనికి ప్లాన్స్ ఆధారంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే అదనంగా డబ్బు చెల్లించాల్సిందే. అయితే, అదనపు ఖర్చు లేకుండా మూడు నెలలు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ ఎలా స్ట్రీమింగ్ చేసుకోవచ్చు తెలుసా?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.