Boyapati srinu on Akhanda 2 movie: అఖండ 2 మూవీని చూసిన కొంత మంది అసలు ఈ మూవీలో చాలా సీన్లకు లాజిక్ లేదని న్యూటన్ చెప్పిన నియమాలకు సవాల్ విసిరేలా ఉన్నాయని, జనాలు మరి అంత వెర్రిపప్పుల్లా ఉన్నారా అంటూ కొంత మంది ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తంగా దీనిపై ఈ మూవీ డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లారిటీ ఇచ్చారు.
Akhanda 2 Movie Review and Rating: అఖండ 2 తాండవం మూవీతో థియేటర్లలో బాలయ్య మానియా మొదలైపోయింది. గురువారం రాత్రి నుంచి ప్రీమియర్ షోలు పడడంతో ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో హంగామా చేస్తున్నారు. జై బాలయ్య నినదాలతో థియేటర్ల దద్దరిల్లుతున్నాయి. ఇక బాలకృష్ట డైలాగ్స్‌కు పునకాలతో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. సినిమా చూసిన వచ్చిన తరువాత ఆడియన్స్ ఏమంటున్నారో చూసేయండి..
Akhanda 2 Movie Review and Rating: అఖండ 2 తాండవం మూవీకి బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ రావడంతో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సినిమా చూసి వచ్చిన ప్రేక్షకులు ఓ రేంజ్‌లో ఉందంటూ రివ్యూలు ఇస్తున్నారు. బాలయ్య తాండవంతో థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని అంటున్నారు.
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలురద్దు అనే వార్తలపై మూవీ టీమ్ రియాక్ట్ అయింది. రూమర్స్ ను నమ్మవద్దని ముందస్తుగా ప్రకటించిన దాని ప్రకారం ప్రీమియర్ షోలు ఉంటాయని మూవీటీమ్ స్పష్టం చేసింది. బాలయ్య ఫ్యాన్స్ మూవీని ఎంజాయ్ చేయాలని, ఈ చిత్రం విడుదలలో ఎలాంటి ఆలస్యం లేదని, అన్ని ఏర్పాట్లు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని మూవీ టీమ్ తెల్చి చెప్పింది.
High court on Akhanda 2: అఖండ 2మూవీ టికెట్టను పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు అయింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసం టికెట్టు రేట్ల పెంపుపై నిలుపుదల విధించింది. దీనిపై హైకోర్టు లాయర్ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధిక ధరలు, స్పెషల్ షోలపై తమ వాదనలతో ధర్మాసనం ఏకీభవించిందన్నారు. ప్రజలకు అందుబాటులో ధరలు వచ్చేలా చేయడం, దొపిడి ఆపడంపై ఆనందంగా ఉందన్నారు. రాబోయే మూవీస్ కు కూడా ఇదే ఆర్డర్ వచ్చేలా చూస్తామన్నారు.
Akhanda 2 Thaandavam Review and Rating: బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్ అఖండ-2 మూవీ ఊహించని విధంగా వాయిదా కావడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. సినిమా కొత్త విడుదల తేదీ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఓ నెటిజన్ మాత్ర సినిమా రిలీజ్ కాకుండానే ఫుల్ రివ్యూను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Akhanda 2: బాలయ్య మూవీ అఖండ 2 చిత్రానికి సంబంధించి టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్వకత్వంలో ఈమూవీ డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సింగిల్ స్క్రీన్‌లలో జీఎస్టీతో కలిపి టికెట్‌పై అదనంగా రూ.50 చొప్పున, అలాగే మల్టీ ప్లెక్స్‌లలో, రూ.100 చొప్పున పెంచుకొవచ్చు. అయితే, పెంచిన ఈ టికెట్ ధరలు సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు మాత్రమే అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Akhanda 2 Ticket Price Hike: నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అఖండ 2: తాండవం' చిత్రం మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలో సినిమా ప్రీమియర్ షోలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చాయి.
Bala krishna blessing lady fan vizag akhanda 2 event: విశాఖలో ఇటీవల బాలకృష్ణ అఖండ 2 సినిమాకు సంబంధించిన పాటవిడుదల ఈవెంట్ జరిగింది.ఈ క్రమంలో ఒక అమ్మాయి బాలయ్యకే బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Akhanda 2 Movie Shooting Location: 'అఖండ'కు సీక్వెల్‌గా రాబోతున్న అఖండ 2 కోసం దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ లొకేషన్ల అన్వేషణ మొదలుపెట్టారు. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల కోసం ఏపీలోని గుడిమెట్ల గ్రామంలో సందర్శించారు.
Akhanda 2 Movie Big Update Boyapati Selects Gudimetla Village: వెండితెరపై అద్భుత విజయం సాధించిన 'అఖండ'కు సీక్వెల్ సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సినిమా సన్నివేశాల కోసం దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ అన్వేషణ మొదలుపెట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.