Akhanda 2 Thandavam Book My Show: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన చిత్రం ‘అఖండ 2 తాండవం’. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా ఆర్ధిక పరమైన కారణాలతో విడుదల ఆగిపోయింది. ఎట్టకేలకు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ క్లియర్ కావడంతో నిన్న రాత్రి ఈ సినిమా కొత్త విడుదల తేదిని ప్రకటించారు. దీంతో ప్రేక్షకులు ఈ సినిమా టికెట్స్ బుక్ చేసుకోవడంతో బిజీగా కావడంతో ఏకంగా బుక్ మై షో క్రాష్ అయినట్టు సమాచారం.
Akhanda 2 Release Date Officially Annonced: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నట సింహా బాలకృష్ణ అభిమానులు గత కొన్ని రోజులుగా అనుభవిస్తున్న క్షోభకు ఎండ్ కార్డ్ పడింది. 14 రీల్స్ ప్లస్ సంస్థ తాజాగా బాలయ్య ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పింది. అంతేకాదు కొత్త రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ప్రకటించడంతో బాలయ్య అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి.
Akhanda 2 Release Date Big Update: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కు ఎగిరి గంతేసే గుడ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో ఎదురుచూస్తోన్న అభిమానులకు అఖండ మూవీ యూనిట్ ఇవాళ అదిరిపోయే న్యూస్ చెప్పనుంది.
Akhanda 2 Thaandavam New Release Date: నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో తెరెక్కిన చిత్రం ‘అఖండ 2 తాండవం’. డిసెంబర్ 4న సాయంత్రి ప్రీమియర్ షోలతో విడుదల కావాల్సిన సినిమా.. రిలీజ్ కు కొన్ని గంటల ముందు టెక్నికల్ ఇష్యూ వల్ల విడుదల చేయడం లేదని నిర్మాతలు ప్రకటించారు. ఆ తర్వాత ఈ సినిమా విడుదలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో బాలయ్య ఫ్యాన్స్ ఈ నెల12న సినిమాను విడుదల చేయాలని నిర్మాతలకు అల్టీమేట్ జారీ చేశారు.
Akhanda 2 Thandavam New Release Date: నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో తెరెక్కిన చిత్రం ‘అఖండ 2 తాండవం’. డిసెంబర్ 4న సాయంత్రి ప్రీమియర్ షోలతో విడుదల కావాల్సిన సినిమా.. రిలీజ్ కు కొన్ని గంటల ముందు టెక్నికల్ ఇష్యూ వల్ల విడుదల చేయడం లేదని నిర్మాతలు ప్రకటించారు. ఆ తర్వాత ఈ సినిమా విడుదలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో బాలయ్య ఫ్యాన్స్ ఈ నెల12న సినిమాను విడుదల చేయాలని నిర్మాతలకు అల్టీమేట్ జారీ చేశారు.
Akhanda 2 Release: బాలకృష్ణ అఖండ 2 సినిమా.. వాయిదా పడిన తర్వాత ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా కొత్త విడుదల తేదీ సినీ వర్గాలు ఖరారు చేసి చెప్పేసాయి.. ఇంతకీ బాలయ్య సినిమా ఎప్పుడు రాబోతుంది అంటే
Balakrishna : సినీ ఇండస్ట్రీలో ఒక్కో హీరోకు కొన్ని కలిసిరావు. ఇక బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్..బాబాయి త్రివిక్రమ రావు..అటు అన్న హరికృష్ణ తమ్ముడైన రామకృష్ణ నిర్మాతలుగా రాణించారు. కానీ నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణకు మాత్రం నిర్మాణం అంతగా కలిసి రాలేదనే చెప్పాలి.
Akhanda 2 - December 4 Un lucky Day: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏప్రిల్ 28 వెరీ లక్కీ డే. ఈ రోజు విడుదలైన ‘అడవి
రాముడు’, ‘పోకిరి’, ‘బాహుబలి 2’ సినిమాలు విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. అలాగే ఇపుడు డిసెంబర్ 4 టాలీవుడ్ కు అన్ లక్కీ డే అని చెప్పాలి. అపుడు పుష్ప 2.. ఇపుడు అఖండ 2.
Akhanda 2 New Release Date: బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో రాబోతున్న ‘అఖండ 2’ ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ తో ఆగిపోవడం సినీ ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో బడా హీరోగా ఎన్టీఆర్ లెగసీని కంటిన్యూ చేస్తోన్న బాలయ్య సినిమా ఆగిపోవడం ఇపుడు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
Akhanda 2 Thandavam:బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం రిలీజ్ వాయిదా పడింది. నిన్న సాయంత్రం టెక్నికల్ ఇష్యూస్ తో సినిమా ప్రీమియర్స్ ను క్యాన్సిల్ చేసినట్టు తెలిపింది. అయితే ఈరోస్ సంస్థతో ఫైనాన్షియల్ ఇష్యూ వల్లే సినిమా విడుదల వాయిదా పడిందనేది చెబుతున్న మాట.
Akhanda 2 Release: బాలకృష్ణ హీరోగా.. బోయపాటి దర్శకత్వంలో.. ఎన్నో అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదల కావాల్సిన సినిమా..అఖండ 2. ఈ సినిమా ప్రీమియర్స్ డిసెంబర్ 4 సాయంత్రం పడాల్సి ఉండగా.. ఫైనాన్షియల్ సమస్యల వల్ల ఈ షోలు కాస్త క్యాన్సిల్ అయ్యాయి. అంతేకాకుండా ఈరోజు ఉదయం నిర్మాతలు ఈ సినిమా ఈరోజు విడుదల కావడం లేదు అంటూ కూడా ప్రకటన విడుదల చేశారు..
Akhanda 2 Postponed: ఏదైతే జరగకూడదో అదే జరిగిపోయింది. అఖండ 2 తాండవం మూవీ పోస్ట్ పోన్ అయింది. ముందుగా ప్రీమియర్స్ క్యాన్సిల్ అయ్యాయి. తాజాగా చావు కబురు చల్లగా అన్నట్టు మొత్తంగా విడుదలనే వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఓ రకంగా బాలకృష్ణకు ఆయన ఫ్యాన్స్ కు ఇదో పెద్ద షాక్ లేదా అవమానం అని చెప్పాలి. ఇంతకీ విడుదల ఆగిపోవడానికి అసలు కారణాలు ఇవేనా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.