Akshaya Tritiya: దేశ మంతట ఇప్పటికే అక్షయ తృతీయ పండగ శోభ కన్పిస్తుంది . ఎక్కడ చూసిన గోల్డ్ షాపులన్ని కస్టమర్ లతో కళ కళ లాడుతున్నాయి. ఇదిలా ఉండగా.. అక్షయ తృతీయ రోజున చాలా మంది గోల్డ్ తీసుకొవడం ఒక సెంటిమెంట్ గా భావిస్తారు.
Akshaya Tritiya Tradition: చాలా మంది అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలనే నియమంను పాటిస్తారు. కానీ అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని ఎక్కడలేదని, ఇది కేవలం కొంత మంది వ్యాపారులు తమ లాభార్జన కోసం ఇలాంటి సంప్రదాయంను తీసుకొచ్చారని పండితులు చెబుతున్నారు.
Akshaya Tritiya Lucky Zodiac Sign Effect: అక్షయ తృతీయ దాదాపు 100 ఏళ్ల తర్వాత అరుదైన యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.