Akshaya Tritiya Lucky Zodiac 2025 Effect: అక్షయ తృతీయకు రెండు రోజుల ముందుగానే శని గృహస్పతి గ్రహాలు నక్షత్ర సంచారం చేయబోతున్నాయి. దీని ప్రభావం కొన్ని రాశుల వారిపై అక్షయ తృతీయ పండుగ రోజు నుంచి ప్రారంభమవుతుంది. దీనివల్ల వారు అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు.
Akshaya Tritiya Lucky Zodiac Sign Effect: అక్షయ తృతీయ దాదాపు 100 ఏళ్ల తర్వాత అరుదైన యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.