Watch Amanjot Kaur Game Change Catch Vido: భారత ఉమెన్స్ క్రికెట్ జట్టుకు దశాబ్దాల కల నేరవేరిన క్షణం. 2025 మహిళల వరల్డ్ కప్ భారత కైవసం చేసుకున్న సందర్భం. 2005, 2017లో వరల్డ్ కప్‌లలో రన్నరప్‌తో అడుగు దూరంలో ఆగిపోయినా.. ఈసారి మాత్రం ఆ కల సుసాధ్యం చేసుకున్నాం. మన భారత మహిళా క్రికెటర్‌ల కృషి, పట్టుదలతో డిఫెండింగ్ ఛాంపియన్స్‌ను మట్టి కరిపించాం. అయితే మ్యాచ్‌ను మలుపు తిప్పిన అమన్ జోత్ కౌర్ పట్టిన క్యాచ్ తీరుకు నెట్టింటా ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. బంతి డ్రాప్ కాకుండా.. భారత్‌కు కప్ చేజారకుండా పట్టిన క్యాచ్ అద్భుతం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.