Trump Vs Modi: అబద్దాలు చెప్పడానికైనా ఓ హద్దు ఉండాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సిగ్గూ శరం, మానం అభిమానం లేకుండా పచ్చి అబద్దాలు ఆడుతున్నాడు. రష్యాతో చమురు కొనుగోలు ఆపడానికి భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ఒప్పుకున్నట్టు మీడియా సమావేశంలో నిస్సుగుగా తెలిపారు. తాజాగా ఈయన మాటలను భారత్ ప్రభుత్వం ఖండించింది.
America Vs India: గత కొన్నేళ్లుగా భారత్, రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తూ మన దేశంలో ధరలు పెరగకుండా అదుపులో ఉంచుతుంది. అయితే.. రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడం వల్లే రష్యా, ఉక్రెయిన్ యుద్దం ఇంకా నడుస్తూనే ఉందని ట్రంప్ పలు సందర్భాల్లో భారత్ పై తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నాడు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్ .. రష్యా నుంచి ఆయిల్ కొనదని చెప్పినట్టు వ్యాఖ్యానించడం అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Donald Trump: అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాకా.. డొనాల్డ్ ట్రంప్ నిప్పులు తొక్కిన కోతిలా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు భారత్ సహా తమ మాట వినని పలు దేశాలపై కత్తి కట్టాడు. అంతేకాదు పిచ్చి తుగ్లల్ లా పలు వివాదాస్పద నిర్ణయాలతో అమెరికా ప్రజలకే విసుగుపుట్టేలా చేస్తున్నారు. తాజాగా భారత్ సహా వివిధ దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికాలో భారీ సుంకాలు విధించాడు. ఈ నేపథ్యంలో సుంకాలపై యూఎస్ ఫెడరల్ కోర్టు ట్రంప్ కు భారీ షాక్ ఇచ్చేలా తీర్పు వెలువరించింది.
Trump Vs Modi:సుంకాల పేరుతో భారత్ ను ఎమోషనల్ బ్యాక్ మెయిల్ చేస్తోన్న అమెరికాకు మన దేశం బిగ్ షాక్ ఇచ్చింది. ఒకవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో భారత్ పై సుంకాలను పెంచుతున్నట్టు ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా ..భారత్ పై సుంకాలు పెంపుకు దిగిన ఈ సమయంలోనే మన దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ రష్యా పర్యటనకు వెళ్లారు. ప్రస్తుతం ఇది చర్చనీయాశంగా మారింది.
America tarriffs on india: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ భారత్‌పై రెచ్చిపోయారు. భారత్‌పై భారీ సుంకాల బాంబు పేలుస్తానని హెచ్చరించారు. 24 గంటల్లోనే సుంకాల బాంబు వేస్తానన్నారు. భారత్ తమకు మంచి వ్యాపార భాగస్వామి కాదని, ఆ దేశం రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోందంటూ విరుచుకుపడ్డారు.
America Tariff on India News in Telugu: పిచ్చోడి చేతికి రాయి ఇస్తే ఏం చేస్తాడు. ఇపుడు అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చొన్న డొనాల్ట్ ట్రంప్ తీరు చూస్తుంటే అదే అనిపిస్తోంది. అసలు ఇతను ఏం చేస్తున్నాడో అతనికైనా తెలుసా అని ఆయన సహచరులే అంటున్నారు. ఎపుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఆయనకు తెలియదు. తాజాగా భారత్ పై సుంకాలపై సుంకాలను బాదుతున్నాడు.
Trump Ukrain: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాను అధికారంలో వస్తే రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా ఉక్రెయిన్ ఏదో ఒకరోజు రష్యాలో భాగం కావొచ్చొని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
America - UK: అక్రమ వలస దారుల విషయంలో బ్రిటన్ కూడా అమెరికా బాటలో వెళ్ళడానికి సమాయత్తం అవుతోంది. యూకేలో అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయడానికి తాను కూడా ట్రంప్ దారినే ఎంచుకుంటానని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు.
America President Donald Trump: అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పని చేసాడు. అమెరికా నుంచి అక్రమ వలసదారులతో కూడిన విమానం భారత్ కు చేరుకుంది. అయితే, విమానంలో కేవలం 104 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
US President Donald Trump: అమెరికా కొత్త అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్ట్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నాడు. అమెరికా ఫస్ట్ నినాదం ముందు ఎవరిని లెక్క చేయడం లేదు. ముఖ్యంగా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వారి ఏరివాత కార్యక్రమం కంటిన్యూగా నడుస్తూనే ఉంది. తాజాగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారత్ కు చెందిన వారిని మన దేశానికి డిపోర్ట్ చేస్తున్నారు.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసారు. అమెరికాకు 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. యూఎస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పలు కీలక నిర్ణయాలపై సంతకాలు చేశారు. తాజాగా ఈయన ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ పై కొంత మంది కోర్టు మెట్లు ఎక్కారు.
Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన దూకుడు కంటిన్యూ చేస్తున్నాడు. ముఖ్యంగా యూఎస్‌లో నివసిస్తున్న పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహారిస్తున్నారు ట్రంప్. అయితే ట్రంప్ నిర్ణయం పై భారత ఐటీపై ఎఫెక్ట్ పడనుందా ? అంటే ఔననే అంటున్నాయి భారత ఐటీ దిగ్గజ కంపెనీలు.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఈ సోమవారం అమెరికా 47వ అధ్యక్షుడిగా రెండోసారి శ్వేత సౌధంలో ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు యూఎస్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసాడో లేదో అమెరికా ఫస్ట్ నినాదంలో భాగంగా ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన భారతీయులకు చెక్ పెట్టేలా H1B వీసాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
Donald Trump Oath As Presindent Of America: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురైనట్టు.. యూఎస్ ప్రెసిడెంట్ గా మరోమారు డొనాల్డ్ ట్రంప్ అభిమానులు, శ్రేయోభిలాషులు తన రిపబ్లికనర్, డెమొక్రాటిక్ పార్టీ సభ్యుల నడుమ ఎంతో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు.
Trump Vs Modi: H1B వీసా..ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత.. H1B వీసా హోల్డర్లలో కొంత ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ప్రమాణం స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ తో మన దేశానికి లాభమా.. ? నష్టమా.. ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.