Ande sri Death Reason: ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్రం గీత రచయిత, ప్రజా కవి అందెశ్రీ గుండెపోటుతో మరణించినట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. అందెశ్రీ గత 15సంవత్సరాలుగా హైబీపీతో బాధపడుతుండగా.. ఈమధ్య కాలంలో మందులు సరిగ్గా వాడటం లేదని.. అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడమే ఆయన మరణానికి కారణమైన వైద్యులు తెలిపారు. ఆయన మరణానికి కారణంగా బీపీ మందులు వాడకపోవడమే అని తెలిపారు. బీపీ కంట్రోల్లో లేకుంటే హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అందెశ్రీ చేసిన ఈ చిన్న నిర్లక్ష్యమే ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.