Angry King Cobra Latest Video: ఓ యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేసిన అత్యంత అరుదైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ నాగుపాము పొలం గట్టు రంద్రం నుంచి బయటికి వచ్చి.. స్నేక్ క్యాచర్‌పై దాడి చేసే ప్రయత్నం చేసింది.
Black Python Killing A Mongoose Watch Video: పొలం గట్టు పై నల్లత్రాచు పాము ముంగిసను హతమార్చిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనను ఓ యువ రైతు స్మార్ట్ ఫోన్‌లో చిత్రీకరించి ఇంటర్నెట్‌లో వదిలాడు. ఇప్పుడు ఇది విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.