Former mp anjan kumar Yadav on jubilee hills bypolls: మాజీ ఎంపీ అంజన్ కుమాయ్ యాదవ్ తనకు టికెట్ రాకుండా చేసిన వారి బండారం బైటపెడ్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఏళ్లుగా ఉంటూ, కష్టకాలంలో కూడా పార్టీని వీడకుండా ఉన్నవానికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఫైర్ అయ్యారు.
Revanth Reddy Shocked MLAs Blackmailing For Cabinet Berth: తెలంగాణ త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది..! ఆరు పోస్టులు ఖాళీగా ఉండటంతో.. ఆ పదవులపై నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ సారి ఎలాగైనా బుగ్గకారు ఎక్కాలని తెగ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మంత్రివర్గంలో చోటు దక్కదని మరికొందరు నేతలు డిసైడ్ అయ్యారా! అందుకే పార్టీ హైకమాండ్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా!
Anjan Kumar Yadav Controversial Comments On Reddy Community: బలమైన రెడ్డి సామాజికవర్గంపై మరో కాంగ్రెస్ పార్టీ నాయకుడు విరుచుకుపడ్డారు. భజనగాళ్లు.. కొడుకులు అంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.