Snake Bite Remedy: పాము కాటుకు గురైతే త్వరగా కొన్ని రెమెడీలు ప్రయత్నించాలి. తద్వారా వైద్యుల వద్దకు వెళ్లే లోపు మనం శరీరంలో విషం వ్యాపించదు. ప్రథమ చికిత్స అందించడం ఎంతైనా అవసరం. అదేంటో తెలుసుకుందాం..
Snake Bite Remedy: విషసర్పాలు కాటు వేయడం వల్ల ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఏటా కొన్ని లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారు. ప్రాణాలు కూడా వదిలేస్తున్నారు. అయితే, కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే పాము విషం పాకకుండా జాగ్రత్త పడవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.